Medico Priyanka has died after suffering severe injuries when a car allegedly driven by two drunk men rammed into her two-wheeler in Rajahmundry on August 3.వారం రోజుల క్రితం రాజమండ్రిలో ఇద్దరు తాగుబోతులు కారుతో గుద్దిన తర్వాత తీవ్ర గాయాలపాలై సికింద్రాబాద్ లోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మెడికో ప్రియాంక ఇవాళ చనిపోయింది.