Srikanth Daughter Medha Meka Tollywood Debut Movie Mythri In Love Announced : టాలీవుడ్‌లో మరో యంగ్ బ్యూటీ ఎంట్రీ ఇవ్వనున్నారు. సీనియర్ హీరో శ్రీకాంత్, ఊహల కుమార్తె మేధ మేక లవ్ స్టోరీతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. దీనికి సంబంధించి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానుంది.

హీరో ఎవరంటే?

'మైత్రీ ఇన్ లవ్' (వర్కింగ్ టైటిల్) మూవీతో మేధ హీరోయిన్‌గా పరిచయం కాబోతుండగా... యంగ్ జై జస్తి హీరోగా నటిస్తున్నారు. ఆయన F3 మూవీకి అసిస్టెంట్ డైరెక్టర్‌గా వర్క్ చేశారు. ఇప్పుడు ఏకంగా హీరోగానే నటించబోతున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించబోతున్నారు. ఈ మూవీకి '30 వెడ్స్ 21' వెబ్ సిరీస్ ఫేమ్ పృథ్వీ వనం దర్శకత్వం వహించబోతున్నారు. 'జై జస్తి, మేధ మేకలను పరిచయం చేస్తున్నాం. ప్రేమలో పడుతున్న ప్రతీ ఒక్కరికీ శుభాకాంక్షలు.' అంటూ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు.

ప్యూర్ లవ్ స్టోరీగా ఈ మూవీ తెరకెక్కబోతున్నట్లు తెలుస్తోంది. స్టోరీని ఉద్దేశించి... 'మీలో స్థానం సంపాదించుకునే ఓ లవ్ స్టోరీ.' అంటూ క్యాప్షన్ పెట్టారు. త్వరలోనే టైటిల్ రివీల్ చేయనున్నారు.

View this post on Instagram

A post shared by Mythri Movie Makers (@mythriofficial)

Also Read : Varanasi Ramayana Episode : 'వారణాసి'లో రామాయణ ఎపిసోడ్ - సిల్వర్ స్క్రీన్‌పై గ్రాండియర్ వండర్ చూడబోతున్నామా?... రాజమౌళి రియాక్షన్

Also Read : Crazy Kalyanam Trailer : పెళ్లిళ్లు చేసుకున్నా లేకున్నా పిల్లల్ని మాత్రం కనండి - లివింగ్ టు గెదర్ అఫీషియల్... సీనియర్ నటుడు నరేష్ రియాక్షన్

NOTE : మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ లేటెస్ట్ ఎపిసోడ్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.