India's MBBS seats increased to 1.28 lakh for 2025-26. Health Ministry reports doctor-population ratio improved to 1:778, surpassing WHO standards. 2023-24 విద్యా సంవత్సరంలో దేశవ్యాప్తంగా 1,09,115గా ఉన్న ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య, ప్రస్తుత 2025-26 విద్యా సంవత్సరానికి నాటికి ఏకంగా 1,28,976కు చేరిందని తెలిపారు.