Megastar Chiranjeevi Mana Shankara Varaprasad Garu Trailer Update : మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ వచ్చేసింది. ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'మన శంకరవరప్రసాద్ గారు' మూవీ ట్రైలర్‌కు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. ఈ మేరకు మూవీ టీం బిగ్ అప్డేట్ ఇచ్చింది.

ట్రైలర్ ఎప్పుడంటే?

ఈ మూవీ ట్రైలర్‌ను ఈ నెల 4న (ఆదివారం) రిలీజ్ చేయనున్నారు. చిరు, స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబోలో రాబోతోన్నమాస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్ భారీ హైప్ క్రియేట్ చేస్తున్నాయి. మీసాల పిల్ల, శశిరేఖ సాంగ్స్ యూట్యూబ్‌లో రికార్డు వ్యూస్ సొంతం చేసుకున్నాయి. సినిమాలో విక్టరీ వెంకటేష్ స్పెషల్ రోల్ చేస్తుండగా... చిరు, వెంకీ మెగా విక్టరీ మాస్ సాంగ్ అదిరిపోయింది. 'ఏంటీ బాసూ సంగతి... అదిరిపోద్ది సంక్రాంతి' అంటూ సాగే లిరిక్స్ ఫుల్ జోష్ తెప్పిస్తున్నాయి.

The much-awaited announcement everyone has been waiting for is finally here💥#ManaShankaraVaraPrasadGaru TRAILER ON JANUARY 4th ❤️‍🔥#MSG GRAND RELEASE WORLDWIDE IN THEATERS ON 12th JANUARY.#MSGonJan12th

Megastar @KChiruTweets
Victory @VenkyMama @AnilRavipudi #Nayanthara… pic.twitter.com/5yW8TkN9ut

— Shine Screens (@Shine_Screens) January 2, 2026

Also Read : 'ది రాజా సాబ్' లవ్ సాంగ్ 'రాజే యువరాజే' - నో వీడియో... ఓన్లీ క్యూట్ లిరిక్స్