Chiranjeevi's Mana Shankaravaraprasad Garu Trailer Out : మెగా ఫ్యాన్స్ వెయిటింగ్‌కు చెక్ పడింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన టైం వచ్చేసింది. మెగాస్టార్ చిరంజీవి, స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబో లేటెస్ట్ మాస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'మన శంకరవరప్రసాద్ గారు' మూవీ ట్రైలర్ తాజాగా రిలీజ్ చేశారు.

వింటేజ్ మెగాస్టార్

ఈ మూవీ అనౌన్స్‌మెంట్ నుంచే భారీ హైప్ క్రియేట్ కాగా... మెగాస్టార్ చిరు వింటేజ్ లుక్స్ గూస్ బంప్స్ తెప్పించాయి. అందుకు తగ్గట్లుగానే ట్రైలర్ సైతం అదిరిపోయింది. కామెడీ టచ్‌తో పాటు పంచులు, లవ్, మాస్ అంశాలను జోడించారు. పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనేలా ఈ సంక్రాంతికి మెగా అభిమానులకు ఫుల్ మీల్స్ కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తోంది.

Also Read : 'నారీ నారీ నడుమ మురారి'లో బిగ్ సర్‌ప్రైజ్ - శర్వానంద్‌తో శ్రీవిష్ణు... డబుల్ ఫన్ ఎంటర్టైన్మెంట్ కన్ఫర్మ్ అయినట్లేగా...