తెలుగు సినిమా ప్రేక్షకులే కాదు... మన భారతీయ సినీ ప్రేమికులు మాత్రమే కాదు... వరల్డ్ సినిమా సెలబ్రిటీలు, హాలీవుడ్ ప్రముఖులలో కొందరు సైతం ఎదురు చూస్తున్న తెలుగు సినిమా 'వారణాసి' (Varanasi Movie). సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) కథానాయకుడిగా దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli) తెరకెక్కిస్తున్న చిత్రమిది. వచ్చే ఏడాది వేసవి ప్రారంభంలో విడుదల కానుంది. అయితే సినిమా విడుదల వాయిదా పడుతుందని సోషల్ మీడియాలో ఓ పుకారు షికారు చేస్తోంది. దానికి నిర్మాతలు చెక్ పెట్టారు.

'వారణాసి' విడుదల వాయిదా పడట్లేదు!
Varanasi Movie Release Date: ఏప్రిల్ 9, 2027... 'వారణాసి' విడుదల తేదీ ఇది. ఆ రోజుకు ఇంకా ఏడాదికి పైగా సమయం ఉంది. అయితే... సినిమా ఆ తేదీన విడుదల కావడం కష్టమని, రాజమౌళి మరొక తేదీ కోసం చూస్తున్నారని, మహేష్ సినిమా పోస్ట్ పోన్ అయ్యిందని పుకార్లు షికారు చేయడం మొదలు పెట్టాయి. అవి నిర్మాతల దృష్టికి వెళ్లాయి. దాంతో సినిమా అనౌన్స్ టీజర్ లో రిలీజ్ డేట్ క్లిప్ మరోసారి షేర్ చేశారు. అదీ సంగతి. సో... నెక్స్ట్ ఇయర్ సమ్మర్ కంటే ముందు థియేటర్లలోకి సినిమా రావడం గ్యారెంటీ.

Also Read: Cheekatilo OTT: ప్రైమ్ వీడియోలో లేటెస్ట్‌ క్రైమ్ థ్రిల్లర్... 'చీకటిలో' స్టోరీ, రన్‌ టైమ్ to నటీనటుల వరకు - శోభితా ధూళిపాళ సినిమా విశేషాలు

View this post on Instagram

A post shared by Varanasi (@varanasimovie)

'వారణాసి' బడ్జెట్ ఎంత? 1300 కోట్లు??'వారణాసి' సినిమాలో మహేష్ బాబు సరసన గ్లోబల్ స్థాయిలో పాపులారిటీ సొంతం చేసుకున్న హీరోయిన్ ప్రియాంకా చోప్రా నటిస్తున్నారు. విలన్ కుంభ పాత్రలో మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తుండగా... కీలక పాత్రలో ఆర్ మాధవన్ కనిపించే అవకాశాలు ఉన్నాయని సమాచారం.

Also Read: 'తేరే ఇష్క్ మే' to 'గుస్తాఖ్ ఇష్క్' వరకు... ఈ శుక్రవారం ఓటీటీలో విడుదలవుతున్న 10 సినిమాలు - సిరీస్‌లు

'బాహుబలి', 'ఆర్ఆర్ఆర్: రౌద్రం రణం రుధిరం' సినిమాలతో రాజమౌళి స్థాయి ఆస్కార్ వరకు వెళ్ళింది. ఆయన సినిమా అంటే ఇప్పుడు ప్రపంచం మొత్తం తొంగి చూస్తుంది. ఈ నేపథ్యంలో ఖర్చుకు రాజీ పడకుండా వరల్డ్ సినిమా లవర్స్ అందరూ ఎంజాయ్ చేసేలా భారీ సినిమా చేయబోతున్నారు రాజమౌళి. 'వారణాసి' గ్లింప్స్‌ చూస్తే ఆ సంగతి అర్థం అవుతుంది. ఈ సినిమాకు 1300 కోట్ల బడ్జెట్ అవుతుందని ప్రాథమిక అంచనా. దుర్గా ఆర్ట్స్ పతాకం మీద కేఎల్ నారాయణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రాజమౌళి తనయుడు, షోయింగ్ బిజినెస్ అధినేత ఎస్ఎస్ కార్తికేయ సహ నిర్మాత. ఈ సినిమాకు ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

Also Read: Mana Shankara Varaprasad Garu BO Day 9: 'రాజా సాబ్' కంటే 8 రెట్లు ఎక్కువ... ప్రభాస్‌ హారర్ కామెడీ కలెక్షన్లపై మెగా డామినేషన్... 9వ రోజు ఇండియా నెట్ ఎంతంటే?