ప్రియాంక చోప్రాకు 'దేశి గర్ల్' ఇమేజ్ ఉంది. బాలీవుడ్ స్టార్ హీరోలు అందరితో ఆమె నటించారు. ఇండియాలో స్టార్ట్ స్టేటస్ వచ్చిన తర్వాత హాలీవుడ్ వెళ్లారు. వరల్డ్ సినిమాలో తనకంటూ పేరు తెచ్చుకున్నారు. అటువంటి ప్రియాంక చోప్రాను మళ్ళీ ఇండియన్ సినిమాకు తీసుకు వస్తున్నారు రాజమౌళి. మహేష్ హీరోగా ఆయన తెరకెక్కిస్తున్న గ్లోబ్ ట్రాటర్ సినిమా 'వారణాసి'లో కథానాయికగా ఆమెను ఎంపిక చేశారు. ఈ సినిమా కోసం సంప్రదించినప్పుడు రాజమౌళికి ప్రియాంక చోప్రా చేసిన రిక్వెస్ట్ ఏమిటో తెలుసా?

డ్యాన్స్ చేయాలని... రిక్వెస్ట్ చేశా!
Priyanka Chopra On Varanasi: 'వారణాసి' కోసం తనకు రాజమౌళి ఫోన్ చేసినప్పుడు తాను చేసిన రిక్వెస్ట్ ఒక్కటేనని ప్రియాంక చోప్రా చెప్పారు. అది ఏమిటంటే... ''నాతో డ్యాన్స్ చేయిస్తారా?'' అని అడిగారట. ఇంకా ప్రియాంక చోప్రా మాట్లాడుతూ... ''నేను ఇండియన్ సినిమా చేసి ఆరేళ్ళు అయ్యింది. రాజమౌళి ఫోన్ చేసి 'వారణాసిలో ఫిమేల్ క్యారెక్టర్ చాలా కూల్‌గా ఉంటుంది. మీరు ఏం కావాలని అనుకుంటే అది చేయవచ్చు' అని చెప్పారు. నాతో డ్యాన్స్ చేయిస్తారా? అని అడిగా. సరేనన్నారు'' అని చెప్పారు. వెంటనే పక్కన ఉన్న మహేష్ బాబు... ''ఆ డ్యాన్స్ ఎలా చేయించారో తెలుసా?'' అన్నారు. అప్పుడు ప్రియాంక చోప్రా నవ్వేశారు.

''వావ్! నేను అడగకుండా ఉండాల్సింది (రాజమౌళిని నాతో డ్యాన్స్ చేయించు అని). పాపం మహేష్... 'నీ వల్లే ఇదంతా చేయాల్సి వచ్చింది' అన్నాడు. మేం బాగా డ్యాన్స్ చేశాం'' అని ప్రియాంక చోప్రా చెప్పారు.

Also Read: మొగుడా? పెళ్ళామా? భార్యగా సమంత... భర్తగా విశాల్... ఇద్దరు చేస్తున్న పని ఒక్కటేనా?

View this post on Instagram

A post shared by CinemaBlend (@cinemablend)

ఆల్రెడీ ఒక సాంగ్ షూట్ చేశాం!
'వారణాసి' కోసం ఆల్రెడీ ఒక సాంగ్ షూట్ చేసినట్టు మహేష్ బాబు తెలిపారు. ఆ పాట సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని చెప్పారు. ప్రియాంక చోప్రా ఎప్పుడూ ఆ పాట పాడుతూ ఉండేదని, తమ మనసుల్లోకి అంత బలమైన ముద్ర వేసిన పాట అదేనని ఆయన చెప్పారు. ఓ హాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలు వెల్లడించారు.

'ఆర్ఆర్ఆర్'లో ఎన్టీఆర్, రామ్ చరణ్ చేత 'నాటు నాటు...'లో రాజమౌళి చేయించిన డ్యాన్స్ గుర్తు ఉందిగా! ఫ్రేమ్ టు ఫ్రేమ్ పాజ్ చేసి మరీ స్టెప్స్ చెక్ చేశారని ఎన్టీఆర్ చెప్పారు. ఆ పాటకు ఆస్కార్ రావడంలో ఆ డ్యాన్స్ కూడా ఓ కారణం అని చెప్పవచ్చు. ఇప్పుడు మహేష్, ప్రియాంక చోప్రా చేత ఎటువంటి డ్యాన్స్ చేయించారో? లెట్స్ వెయిట్ అండ్ సి.

Also Read: Politicians Died In Flight Crash: తెలుగు నేతల్లో వైయస్సార్, బాలయోగి... విమాన ప్రమాదాల్లో మరణించిన జాతీయ రాజకీయ ప్రముఖులు ఎవరంటే?

View this post on Instagram

A post shared by Varanasi (@varanasimovie)

దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli) సినిమా అంటే చెప్పిన తేదీకి విడుదల కావడం కాస్త కష్టం అని కామెంట్లు వినిపిస్తూ ఉంటాయి. 'ఆర్ఆర్ఆర్: రౌద్రం రణం రుధిరం' విడుదలకు ముందు రిలీజ్ డేట్ నుంచి సినిమాపై వచ్చిన మీమ్స్, ట్రోల్స్ పట్ల స్పందిస్తూ ఏకంగా ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) హీరోగా 'వారణాసి' చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు రాజమౌళి. విడుదల తేదీ ప్రకటించినప్పటికీ... చెప్పిన సమయానికి వస్తుందా? అని సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ తరుణంలో ఏకంగా ఏడాది ముందు ప్రమోషన్స్ స్టార్ట్ చేసి అందరికీ షాక్ ఇచ్చారు.

Also Read: Ticket Price Hike: టిక్కెట్టుపై వందకు ఆశ పడితే 100 కోట్లకు ఎసరు... ఎందుకీ హైకులు? పడిగాపులు?