Mahakumbh Prayagraj: మహా కుంభమేళాకు భార్యతో కలిసి వెళ్లిన టాలీవుడ్ యాక్టర్... అతను ఎవరో గుర్తు పట్టారా?
10 months ago 8
ARTICLE AD
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్ రాజ్ ప్రాంతమంతా శివ నామస్మరణతో నిండిది. ఎటు వైపు వెళ్లినా ఓం నమః శివాయ మంత్రొచ్ఛారణల వినపడుతున్నాయి. నాగ సాధువులు, అఘోరాలతో గంగా నది పరివాహక ప్రాంతం ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతోంది. భక్తులు చాలామంది అక్కడికి వెళ్తున్నారు. వారిలో టాలీవుడ్ నటుడు కూడా ఒకరు ఉన్నారు.
భార్యతో కలిసి మహా కుంభమేళాకు బ్రహ్మాజీ
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో స్టార్ యాక్టర్లలో బ్రహ్మాజీ (Brahmaji) ఒకరు. ఈ నటుడు ఒకప్పుడు 'సింధూరం' వంటి సినిమాలలో కథానాయకుడిగానూ తన మార్క్ చూపించారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో అజాత శత్రువుగా అందరితో కలుపుగోలుగా ఉంటూ నలుగురిని నవ్వించే బ్రహ్మాజీలో భక్తుడు కూడా ఉన్నారు.
భార్య శశ్వతతో కలిసి ప్రయాగ్ రాజ్ వెళ్లారు బ్రహ్మాజీ. అక్కడ గంగా నదిలో పుణ్యస్నానాలు ఆచరించారు. ఆ తర్వాత నాగ సాధువు ఒకరితో సెల్ఫీ తీసుకుని సోషల్ మీడియాలో షేర్ చేశారు. బ్రహ్మాజీలో ఇంత భక్తి ఉందా? అని కొంత మంది ఆశ్చర్యపోతుంటే... మరి కొంత మంది ఆయన భక్తి భావనను ప్రశంసిస్తున్నారు.
మహా కుంభమేళాలో మమతా కులకర్ణి
ఒకప్పటి ఐఐటీ టాపర్ మహా కుంభమేళాలో కనిపించి అందరిని ఆశ్చర్యపరిచారు. అతను ఒక్కరే కాదు... విద్యావంతులు, సంపన్నులు తమ సుఖాలను భోగాలను వదిలి సన్యాసులుగా కనిపిస్తున్నారు. ఒకప్పటి హీరోయిన్ మమతా కులకర్ణి సైతం మహా కుంభమేళాలో సన్యాసినిగా కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు.
Also Read: మాదంతా క్లీన్... కలెక్షన్లు ఎక్కువ చేసి చూపించడం తప్పే - దిల్ రాజు సెన్సేషనల్ కామెంట్స్
Read Entire Article