స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు (Samantha Ruth Prabhu) ప్రధాన పాత్రలో రూపొందుతున్న లేటెస్ట్ పాన్ ఇండియా సినిమా 'మా ఇంటి బంగారం' (Maa Inti Bangaram). పూజతో సినిమాను ప్రారంభించడంతో పాటు రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేశారు. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే... సంక్రాంతికి ముందు బ్లాస్ట్ ఇవ్వడానికి రెడీ అయ్యారు.

'మా ఇంటి బంగారం' టీజర్ ట్రైలర్ రెడీ!
Maa Inti Bangaram Teaser Trailer Release Date: పెళ్లి తర్వాత సమంత నుంచి విడుదల కానున్న మొదటి సినిమా 'మా ఇంటి బంగారం'. ఆమె భర్త, ప్రముఖ దర్శకుడు రాజ్ నిడిమోరు క్రియేట్ చేసిన కథతో రూపొందుతోంది. సమంత స్నేహితురాలు, ప్రముఖ దర్శకురాలు నందిని రెడ్డి తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా టీజర్ ట్రైలర్ సంక్రాంతికి ముందు విడుదల కానుంది.

''మీరు చూస్తా ఉండండి… 'మా ఇంటి బంగారం' మీ అందరీతో కలిసిపోతుంది. జనవరి 9న (ఈ శుక్రవారం) ఉదయం పది గంటలకు సినిమా టీజర్ ట్రైలర్ విడుదల చేస్తున్నాం'' అని ట్రాలాలా మూవింగ్ పిక్చ‌ర్స్ తెలిపింది. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ చూస్తే... బస్సులో చీర కట్టిన సమంత ఉన్నారు. ఆమె లుక్ ట్రెడిషనల్ గా ఉన్నప్పటికీ లుక్ సీరియస్ గా ఉంది.

Also Read: The Raja Saab Box Office Day 1 Prediction: 'ది రాజా సాబ్'కు బంపర్ ఓపెనింగ్ వస్తుందా? ప్రభాస్ సినిమాల్లో టాప్ 5లో చేరుతుందా?

View this post on Instagram

A post shared by Tra-la-la Moving Pictures (@tralalamovingpictures)

సమంత సొంత నిర్మాణ సంస్థ ట్రాలాలా మూవింగ్ పిక్చ‌ర్స్ మీద ప్రొడక్షన్ నంబర్ 2గా రూపొందుతున్న చిత్రమిది. ఆల్రెడీ దీనికి ముందు ఈ సంస్థలో 'శుభం' ప్రొడ్యూస్ చేశారు. అందులో సమంత అతిథి పాత్రలో నటించారు.

Also Read: Tamannaah Bhatia: గోవా క్లబ్‌లో తమన్నా డ్యాన్స్... నిమిషానికి కోటి - టోటల్ 6 కోట్లు తీసుకుందట

'మా ఇంటి బంగారం' సినిమాలో దిగంత్‌, గుల్ష‌న్ దేవ‌య్య, సీనియ‌ర్ న‌టి గౌత‌మి, మంజుషా కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నారు. ఈ చిత్రానికి స‌మంత‌, రాజ్ నిడిమోరు దంపతులతో పాటు హిమాంక్ దువ్వూరు నిర్మాత‌. 'ఓ బేబి' వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ త‌ర్వాత సమంత‌, దర్శకురాలు నందినీ రెడ్డి కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రమిది. దీనికి ఓం ప్ర‌కాష్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తుండ‌గా... సంతోష్ నారాయ‌ణ‌న్ సంగీతం సమకూరుస్తున్నారు. సీతా మీన‌న్, వ‌సంత్ మరిన్‌గంటి క‌థ‌తో పాటు స్క్రీన్‌ ప్లే అందించారు. ఈ చిత్రానికి కాస్ట్యూమర్: ప‌ల్ల‌వి సింగ్, ప్రొడ‌క్ష‌న్ డిజైనర్: ఉల్లాస్ హైద‌ర్, ఎడిట‌ర్‌: ధ‌ర్మేంద్ర కాక‌రాల.