<p><strong>LK Advani Admitted To Hospital: </strong>బీజేపీ అగ్రనేత, మాజీ ఉప ప్రధాని ఎల్కే అద్వానీ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ను చికిత్స నిమిత్తం అపోలో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన వైద్యుల అబ్జర్వేషన్‌లో ఉన్నారు. అద్వానీ ఆరోగ్య స్థితిపై వైద్యులు స్పష్టమైన ప్రకటన చేయాల్సి ఉంది.</p>