Land Recovery: భూ ఆక్రమణలపై ప్రభుత్వ కొరడా, కలెక్టర్‌కు భూమి అప్పగించిన లక్ష‌్మీపురం మాజీ సర్పంచ్

11 months ago 7
ARTICLE AD
Land Recovery: భూ అక్రమణలపై ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పోలీసులు కొరడా ఝుళిపించారు. పదుల సంఖ్యలో కేసులు నమోదు చేసి ప్రజాప్రతినిధులను రాజకీయ నాయకుల అరెస్టు చేసి కటకటాల వెనక్కి పంపించారు.రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రభుత్వం నుంచి పొందిన భూమిని మాజీ సర్పంచ్ తిరిగి అప్పగించడం సంచలనంగా మారింది.
Read Entire Article