Konaseema Crime: పదో తరగతి బాలికకు మోనాలిసా పేరుతో ఇన్‌స్టా వేధింపులు, కోనసీమలో యువకుడిపై కేసు నమోదు
9 months ago
7
ARTICLE AD
Konaseema Crime: కోనసీమ మోనాలిసా’ అంటూ పదో తరగతి బాలిక వీడియో తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసిన యువకుడిపై బాధిత కుటుంబం ఫిర్యాదు చేయడంతో యువకుడిపై కేసు నమోదు చేసిన ఘటన కోనసీమ జిల్లాలో వెలుగు చూసింది.