KCR Received Notices : ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్‌కు మరోసారి నోటీసులు! ఆదివారం విచారణకు రావాలని సిట్‌ ఆదేశం

2 months ago 9
ARTICLE AD
<p>KCR Received Notices : ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం, బీఆర్&zwnj;ఎస్ అధినేత కేసీఆర్&zwnj;కు సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఆదివారం అందుబాటులో ఉండాలని సూచించారు. ఫిబ్రవరి 1న మధ్యాహ్నం మూడు గంటలకు విచారణకు రావాలని ఆదేశించారు.&nbsp;&nbsp;</p>
Read Entire Article