Kasibugga Stampede News: శ్రీకాకుళం జిల్లాలో విషాదం- కాశీబుగ్గలోని ఆలయంలో తొక్కిసలాట- నలుగురు మృతి
1 month ago
2
ARTICLE AD
<p>Kasibugga Stampede News: శ్రీకాకుళం జిల్లాలోని కాశీబుగ్గలో విషాదం చోటు చేసుకుంది. ఏకాదశి సందర్భంగా జనాలు రావడంతో స్థానికంగా ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనలో నలుగురు మృతి చెందారు. మరికొందరు గాయపడ్డారు.</p>