Karur Stampede: నన్ను అరెస్టు చేసుకోండి ..! స్టాలిన్ కు తేల్చేసిన విజయ్..!
2 months ago
3
ARTICLE AD
TVK chief vijay on today reacted to his party workers arrest for causing karur stampede and urges government to spare them and take any action against him.కరూర్ ఘటనకు బాధ్యులైన టీవీకే నేతల్ని తమిళనాడు పోలీసులు అరెస్టు చేయడంపై స్పందించిన పార్టీ ఛీఫ్ విజయ్.. వారిని వదిలి తనపై ఎలాంటి చర్యలైనా తీసుకోవాలని స్టాలిన్ సర్కార్ ను కోరారు.