Karthika Deepam Serial February 20: అందుకే వచ్చా: గట్టిగా బదులిచ్చేసిన కార్తీక్.. దశరథ్‍కు దాసు ఫోన్.. వణికిన జ్యోత్స్న
9 months ago
7
ARTICLE AD
Karthika Deepam Serial 2 Today Episode February 20: కార్తీక దీపం 2 నేటి ఎపిసోడ్‍లో.. తాత శివన్నారాయణతో కార్తీక్ మాటల యుద్ధం సాగుతుంది. అత్త ఆశీర్వాదం తీసుకుంటాడు కార్తీక్. దీపకు థ్యాంక్స్ చెబుతాడు. ప్రాణదాత గురించి మరోసారి గుర్తు చేసుకుంటాడు. పూర్తిగా ఏం జరిగిందో ఇక్కడ చూడండి.