Karthika Deepam 2 Serial February 12: వాటే సీన్.. సవతి కావేరి ఇంటికి కాంచన.. తాత మాటలకు అవాక్కైన జ్యోత్స్న
9 months ago
8
ARTICLE AD
Karthika Deepam 2 Serial Today Episode February 12: కార్తీక దీపం 2 నేటి ఎపిసోడ్‍లో.. కావేరి డబ్బు ఇచ్చిన విషయం ఎందుకు దాచాల్సి వచ్చిందో కార్తీక్‍కు దీప వివరిస్తుంది. తాత ప్రవర్తనకు జ్యోత్స్న షాక్ అవుతుంది. సవతి కావేరి ఇంటికి కాంచన వెళుతుంది. పూర్తిగా ఏం జరిగిందో ఇక్కడ చూడండి.