Karregutta Encounter: కర్రెగుట్టలో భారీ ఎన్‌కౌంటర్‌- మావోయిస్టు అగ్రనేతలు హతం!

1 month ago 7
ARTICLE AD
<p><strong>Karregutta &nbsp;Encounter:&nbsp;</strong>తెలంగాణ- ఛత్తీస్&zwnj;గఢ్&zwnj; సరిహద్దుల్లో ఉన్న కర్రెగుట్టలో భారీ ఎన్&zwnj;కౌంటర్ జరిగింది. ఈ ఎదురు కాల్పుల్లో అగ్రనేతలు హతమైనట్టు సమాచారం అందుతోంది. మార్చి 31 నాటికి మావోయిస్టులను పూర్తిగా అంతం చేయాలనే ఆలోచనలో ఉన్న కేంద్ర ప్రభుత్వం ఆ దిశగానే చర్యలు వేగవంతం చేసింది. టార్గెట్&zwnj;కు ఇంకా నలభై రోజులే గడువు ఉన్నందున ఆపరేషన్ కగార్&zwnj;ను ముమ్మరం చేసింది. కర్రెగుట్టలో మావోయిస్టు అగ్రనేతలు ఉన్నారనే సమాచారం అందుకున్న బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. దీంతో అక్కడే ఉన్న మావోయిస్టులకు, భద్రతా బలగాలకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి.&nbsp;</p>
Read Entire Article