Karimnagar Police: న్యూ ఇయర్ వేడుకలపై పోలీస్ స్పెషల్ ఫోకస్, కరీంనగర్‌లో తగ్గిన మద్యం అమ్మకాలు

11 months ago 7
ARTICLE AD
Karimnagar Police: న్యూ ఇయర్ వేడుకలు శృతిమించకుండా పోలీసులు చేపట్టిన స్పెషల్ డ్రైవ్ మద్యం అమ్మకాలపై ప్రభావం చూపింది. కరీంనగర్ జిల్లాలో గణనీయంగా మద్యం అమ్మకాలు తగ్గాయి.గతంతో పోల్చితే ఏడు కొట్ల 75 లక్షల ఆదాయం సర్కార్ కు తగ్గింది. లక్ష్యం నెరవేరక ఆబ్కారీ అధికారులు,మద్యం వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు.
Read Entire Article