Kakinada : కాకినాడ పోర్టు నుంచి బియ్యం ఎగుమ‌తి ఆపొద్దు.. రాష్ట్ర ప్ర‌భుత్వానికి కేంద్రం ఆదేశం!

11 months ago 7
ARTICLE AD
Kakinada : కాకినాడ పోర్టు నుంచి బియ్యం ఎగుమ‌తి ఆపొద్ద‌ని.. కేంద్ర ప్ర‌భుత్వ సంస్థ ఆదేశించింది. ఈ మేర‌కు రాష్ట్ర ప్రభుత్వానికి ఆ సంస్థ లేఖ రాసింది. అందులో భాగంగానే "సీజ్ ది షిప్‌"తో ప్రాచుర్యం పొందిన స్టెల్లా షిప్‌ను పంపేందుకు ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి.
Read Entire Article