Kakinada Port : కాకినాడ పోర్టు వివాదం కొలిక్కి-కేవీరావు,అర‌బిందో మధ్య కుదిరిన రాజీ!

10 months ago 9
ARTICLE AD

Kakinada Port : కాకినాడ పోర్టు వివాదంలో కేవీరావు, అరబిందో మధ్య రాజీ కుదిరింది. కేవీరావుకు కాకినాడ పోర్టుకు సంబంధించిన వాటాల‌ను అర‌బిందో తిరిగి ఇచ్చేసింది. కాకినాడ సెజ్ అర‌బిందో వ‌శమైంది.

Read Entire Article