JanaSena Candidates 2nd List: జనసేన మున్సిపల్ అభ్యర్థుల రెండో జాబితా.. తొలి జాబితాలో రెండు కీలక మార్పులు
1 week ago 2
ARTICLE AD
JanaSena Candidate List for AP Municipal Elections | అమరావతి: ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మున్సిపల్ అభ్యర్థుల రెండో జాబితాకు ఆమోదం తెలిపారు. మున్సిపాలిటీలు, నగర పంచాయతీలపై ప్రత్యేక ఫోకస్ పెట్టిన జనసేన పార్టీ, పోటీ చేసే స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. తాజాగా ప్రకటించిన రెండో జాబితాలో దర్శి నియోజకవర్గం నుంచి దారం సుబ్బారావు, పాలకొండ నుంచి పల్లా విజయనిర్మల, పుట్టపర్తి నుంచి మేకల ఈశ్వర్, అలాగే మడకశిర నుంచి ఎస్. శ్రీనివాసరావులను పార్టీ అభ్యర్థులుగా ఎంపిక చేసింది.
జనసేన మున్సిపల్ అభ్యర్థుల మలి జాబితా
జనసేన అభ్యర్థుల రెండో జాబితాకు పవన్ కల్యాణ్ ఆమోదం
దర్శి నుంచి దారం సుబ్బారావు
పాలకొండ నుంచి పల్లా విజయనిర్మల
మడకశిర నుంచి ఎస్. శ్రీనివాసరావు
తొలి జాబితాలో ఇద్దరు అభ్యర్థుల విషయంలో మార్పులు
పెడన అభ్యర్థిగా బళ్లా జ్ఞానలింగ జ్యోతి
పిఠాపురం అభ్యర్థిగా దానం లాజర్ బాబు
మున్సిపాలిటీలు, నగర పంచాయతీలపై జనసేన ఫోకస్
Also Read: JanaSena Candidates List: జనసేన మున్సిపల్ అభ్యర్ధుల తొలి జాబితా విడుదల
దీంతో పాటు, అంతకుముందు విడుదల చేసిన తొలి జాబితాలోని ఇద్దరు అభ్యర్థుల విషయంలో మార్పులు చేసింది. పెడన అభ్యర్థిగా బళ్లా జ్ఞానలింగ జ్యోతి పేరును, పిఠాపురం అభ్యర్థిగా దానం లాజర్ బాబు పేరును ఖరారు చేస్తూ పార్టీ అధిష్టానం ప్రకటన విడుదల చేసింది.
Read Entire Article