Jagityala Crime: జగిత్యాలలో ఘరానా దొంగ అరెస్ట్, రూ.11లక్షల చోరీ సొత్తు స్వాధీనం
9 months ago
7
ARTICLE AD
Jagityala Crime: అంతర్ రాష్ట్ర గజదొంగను జగిత్యాల జిల్లా మల్లాపూర్ పోలీసులు అరెస్టు చేశారు. అతని నుంచి 11 లక్షల రూపాయల విలువచేసే బంగారు వెండి ఆభరణాలతో పాటు ఒక బైక్ స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై గతంలో పెద్ద సంఖ్యలో కేసులు ఉన్నట్టు గుర్తించారు.