Jabardasth Emmanuel As Lead Role In Destiny Movie : జబర్దస్త్ కామెడీ షోలో తనదైన కామెడీ టైమింగ్, పంచ్ డైలాగ్స్‌తో ఫుల్ ఫేమ్ సంపాదించుకున్నారు ఇమ్మాన్యుయేల్. ఆ తర్వాత బిగ్ బాస్ షోతో ఆ పాపులారిటీ మరింత పెరిగింది. ఇప్పుడు ఆయన హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. దీనికి సంబంధించి కొత్త సినిమా పోస్టర్ రిలీజైంది.

సస్పెన్స్ థ్రిల్లర్ మూవీతో...

తనదైన మేనరిజమ్స్, పంచ్ డైలాగ్స్‌తో బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరయ్యారు ఇమ్మాన్యుయేల్. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా డెస్టినీ(Destiny). ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ప్రముఖ దర్శకురాలు నందినీ రెడ్డి విడుదల చేశారు. బ్యాక్ డ్రాప్‌లో ఫారెస్ట్‌తో పాటు సంకెళ్లు, పోలీస్ అధికారితో ఇమ్మాన్యుయేల్ లుక్ హైప్ క్రియేట్ చేస్తోంది. 'ఓ రహస్యమయ ప్రపంచం. అనూహ్యమైన గమ్యం.' అనే క్యాప్షన్ ఇచ్చారు. మూవీ టీంకు నందినీ రెడ్డి విషెష్ తెలిపారు.

ఈ మూవీకి 'ఓ పిట్టకథ' ఫేమ్ చెందు ముద్దు దర్శకత్వం వహిస్తున్నారు. విభిన్నమైన కథాంశం, ఆసక్తికరమైన స్క్రీన్‌ప్లేతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆయన, ఆ తర్వాత ‘అన్నపూర్ణ ఫోటో స్టూడియో’ సినిమాతోనూ ఫేమ్ సాధించారు. సినిమాలో ఇమ్మాన్యుయేల్‌తో పాటు శ్రీ సత్య, సీనియర్ నటి ఆమని, రవి ప్రకాష్, కిరీటి, శివ కోట్ల తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కుర్ర ప్రొడక్షన్స్ బ్యానర్‌పై దినేష్ కుర్ర నిర్మిస్తుండగా... మారుతీ రాజా మ్యూజిక్ అందిస్తున్నారు. కమెడియన్‌గా ప్రేక్షకులకు దగ్గరైన ఇమ్మాన్యుయేల్, కథానాయకుడిగా ఎలాంటి నటనను ప్రదర్శిస్తారనే క్యూరియాసిటీ నెలకొంది.

View this post on Instagram

A post shared by Team Emmanuel (@teamemmanuelofficial)

Also Read : Vijay Deverakonda New Movie : రొమాంటిక్ కామెడీ జానర్‌లో విజయ్ దేవరకొండ - ఆ డైరెక్టర్‌తో కొత్త మూవీ ఫిక్స్

NOTE : మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ లేటెస్ట్ ఎపిసోడ్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.