Israel: ఒక్క దెబ్బతో అమెరికా-ఇరాన్ డీల్ ను నీరుగార్చేసిన ఇజ్రాయెల్..!
4 months ago
10
ARTICLE AD
Israel strikes kill at least 16 in Lebanon, despite the US-Iran deal meant to end the fighting.యుద్ద విరమణ కోసం అమెరికా-ఇరాన్ కుదుర్చుకున్న డీల్ కు భిన్నంగా ఇజ్రాయెల్ ఇవాళ లెబనాన్ పై దాడులు చేసింది. ఇందులో 16 మంది చనిపోయారు.