IRCTC Tour Package 2025 : ఒకే ట్రిప్ లో ఢిల్లీ, అగ్రా చూసి రావొచ్చు - ఈనెలలోనే హైదరాబాద్ నుంచి ట్రిప్, ప్యాకేజీ వివరాలు
11 months ago
8
ARTICLE AD
IRCTC Tour Package From Hyderabad 2025: న్యూ ఇయర్ వేళ హైదరాబాద్ నుంచి ఐఆర్‌సీటీసీ టూరిజం మరో ప్యాకేజీని ప్రకటించింది. గోల్డెన్ ట్రయాంగిల్ టూర్ పేరుతో ఆపరేట్ చేసే ఈ ప్యాకేజీలో… అగ్రా, ఢిల్లీ, జైపూర్ అందాలను చూసి రావొచ్చు. ఈ టూర్ ప్యాకేజీ పూర్తి వివరాలను ఇక్కడ చూడండి…