IPO : స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ ఐపీఓ.. ఒక్క లాట్ తగితే చాలు మీ డబ్బు రెట్టింపు?
10 months ago
8
ARTICLE AD
Standard Glass Lining Technology IPO: All You Need to Know.స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ ఐపీఓ ప్రారంభమైంది. ఫార్మాస్యూటికల్ మరియు కెమికల్ రంగాలలో ఆసక్తి ఉన్న పెట్టుబడిదారులకు ఒక అవకాశం. ఇష్యూ సైజు ₹410.05 కోట్లు కాగా. ఒక్కొ షేర్ ను 133 నుంచి 140 వరకు నిర్ణయించింది. జనవరి 6 నుంచి 8 వ తేది వరకు అప్లయ్ చేసుకోవచ్చు. ప్రస్తుతం గ్రే మార్కెట్ రూ. 97 లు ఉంది.