IPL Jersey Sponsorship: జెర్సీలతోనే కోట్లు సంపాదిస్తోన్న ఐపీఎల్ ఫ్రాంచైజ్‌లు - ముంబై ఇండియన్స్ జెర్సీ డీల్‌ 40 కోట్లు!

11 months ago 8
ARTICLE AD

IPL Jersey Price: ఐపీఎల్‌లో జెర్సీ స్పాన‌ర్‌షిప్‌ల ద్వారానే ఫ్రాంచైజ్‌లు కోట్లు సంపాదిస్తోన్న‌ట్లు స‌మాచారం. 2025లో ముంబై ఇండియ‌న్స్ జెర్సీల‌పై లారిట్జ్ న‌డ్సెన్ బ్రాండ్ పేరు క‌నిపించ‌బోతున్న‌ట్లు స‌మాచారం. ఇందుకోసం ఏడాది న‌ల‌భై కోట్ల‌తో ఆ సంస్థ ముంబై తో డీల్ కుద‌ర్చుకున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

Read Entire Article