India vs Australia: భారత్ కు ఆస్ట్రేలియా గండం.. ఐసీసీ టోర్నీల్లో మరో వార్.. ఈ సారి రివేంజ్ తీరాల్సిందే!

9 months ago 7
ARTICLE AD
India vs Australia: ఐసీసీ టోర్నీలో మరోసారి భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా పోరుకు రంగం సిద్ధమైంది. ఛాంపియన్స్ ట్రోఫీలో ఈ రెండు జట్లు సెమీస్ లో తలపడబోతున్నాయి. 2023 ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్, వన్డే ప్రపంచకప్ లో ఆసీస్ చేతిలో భారత్ ఓడింది. 
Read Entire Article