India vs Australia Live Score: స్మిత్, కేరీ హాఫ్ సెంచరీలు.. ఆస్ట్రేలియా ఫైటింగ్ స్కోరు.. టీమిండియా చెమటోడ్చాల్సిందే..

9 months ago 7
ARTICLE AD
India vs Australia Live Score: ఛాంపియన్స్ ట్రోఫీ తొలి సెమీఫైనల్లో టీమిండియా ముందు ఆస్ట్రేలియా ఫైటింగ్ టార్గెట్ ఉంచింది. స్టీవ్ స్మిత్, అలెక్స్ కేరీ హాఫ్ సెంచరీలు చేయడంతో ఆ టీమ్ కఠినమైన దుబాయ్ పిచ్ పై మంచి స్కోరు సాధించింది.
Read Entire Article