IND vs AUS Semi Final: ఆసీస్‍తో భారత్ సెమీస్ పోరు నేడే.. పిచ్ ఎలా ఉండనుంది? తుది జట్టులో ఆ విషయంపై ఉత్కంఠ

9 months ago 7
ARTICLE AD
India vs Australia Champions Trophy Semi Final: ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్‍లో భారత్, ఆస్ట్రేలియా నేడు తలపడేందుకు రెడీ అయ్యాయి. దుబాయ్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‍కు పిచ్, తుది జట్లు ఎలా ఉండే అవకాశం ఉందో ఇక్కడ చూడండి.
Read Entire Article