Hyderabad : దేశాన్ని రక్షించడంలో హైదరాబాద్ అత్యంత క్రియాశీలక పాత్ర పోషిస్తోంది : రేవంత్ రెడ్డి
9 months ago
7
ARTICLE AD
Hyderabad : హైదరాబాద్‌లోని గచ్చిబౌలీలో విజ్ఞాన్ వైభవ్ -2025 కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. కీలక వ్యాఖ్యలు చేశారు. దేశాన్ని రక్షించడంలో హైదరాబాద్ అత్యంత క్రియాశీలక పాత్ర పోషిస్తోందన్నారు. దేశ రక్షణ బాధ్యత యువతపై ఉందని వ్యాఖ్యానించారు.