Hyderabad Flyover : హైదరాబాద్‌లో అందుబాటులోకి మరో భారీ ఫ్లైఓవర్‌.. ఇవీ ప్రత్యేకతలు

10 months ago 8
ARTICLE AD
Hyderabad Flyover : ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఆరాంఘర్ ఫ్లైఓవర్‌ ప్రారంభమైంది. సీఎం రేవంత్ దీన్ని ప్రారంభించారు. ఈ ఫ్లైఓవర్ వినియోగంలోకి రావడంతో.. ట్రాఫిక్ కష్టాలు తీరాయని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆరాంఘర్ ఫ్లైఓవర్‌‌కు సంబంధించిన ప్రత్యేకతలు ఇలా ఉన్నాయి.
Read Entire Article