Happy Raj Telugu Release: తెలుగులోనూ అబ్బాస్ రీ ఎంట్రీ సినిమా రిలీజ్... జీవీ -గౌరీల పెళ్లి గొడవ చూశారా?
2 months ago 9
ARTICLE AD
అబ్బాస్... తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేని నటుడు. ఒకప్పటి తమిళ కథానాయకుడు. ఆయనకు తెలుగులోనూ చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. 'ప్రేమ దేశం' ఎఫెక్ట్ అటువంటిది. రజనీకాంత్ 'నరసింహ'లో కూడా నటించారు. ఆ తర్వాత కూడా ఆయన చేసిన కొన్ని సినిమాలు తెలుగులో డబ్బింగ్ అయ్యాయి. ఇప్పుడు అబ్బాస్ మళ్ళీ రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఆ సినిమా తెలుగులోనూ విడుదల కానుంది.
జీవీ ప్రకాష్, గౌరీ ప్రియా జంటగా...
పెళ్లి నేపథ్యంలో 'హ్యాపీ రాజ్' సినిమా!
సూపర్ హిట్ తెలుగు సినిమాలకూ సంగీతం అందించిన తమిళ స్వరకర్త, హీరో జీవీ ప్రకాష్ కుమార్. ఆయన కథానాయకుడిగా నటించిన తాజా సినిమా 'హ్యాపీ రాజ్'. ఇందులో తెలుగు అమ్మాయి శ్రీ గౌరీ ప్రియా హీరోయిన్. దీనితో అబ్బాస్ రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఇందులో హీరోయిన్ తండ్రిగా నటించారు. హీరో తండ్రిగా 'ఖైదీ' ఫేమ్ జార్జ్ మరియన్ నటించారు.
Also Read: Sharwanand: నిర్మాత అనిల్ సుంకరకు శర్వానంద్ ప్రామిస్... ఇది బంపర్ ఆఫర్ అంటే!
'హ్యాపీ రాజ్' చిత్రాన్ని తెలుగులో కూడా రిలీజ్ చేయనున్నారు. తెలుగు ప్రోమోను రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ చేతుల మీదుగా విడుదల చేశారు. ప్రేమ, పెళ్లి విషయంలో హీరో హీరోయిన్ల మధ్య అభిప్రాయ బేధాలను బాక్సింగ్ ఆటలో చెప్పడం బావుంది. యూత్ రిలేట్ అయ్యేలా ప్రోమో కట్ చేశారు.
Also Read: Cheekatilo Review Telugu - 'చీకటిలో' రివ్యూ: Prime Videoలో క్రైమ్ థ్రిల్లర్ - శోభితా ధూళిపాళ నటించిన మర్డర్ మిస్టరీ ఎలా ఉందంటే?
Glad to be launching the Vibe Check of #HappyRaj.
This looks super fun and interesting!
🔗 https://t.co/21b3iIfegS
Best wishes to my dearest brothers @gvprakash, @justin_tunes and the entire team ❤️@jaivarda04 @SureshJaikanth @maria_raja_elan @actorabbas @srigouripriya…
— Vijay Deverakonda (@TheDeverakonda) January 21, 2026
Also Read: Sasirekha Video Song: శశిరేఖ సాంగ్ ఫుల్ వీడియో... చిరుతో నయన్ రొమాంటిక్ డ్యూయెట్ వచ్చేసింది
Read Entire Article