Gunde Ninda Gudi Gantalu November 7th Episode: సుశీలమ్మ బర్త్ డే సర్ప్రైజ్! నాలుగు జంటల్లో ఊహించని బహుమతి ఎవరికి? - గుండెనిండా గుడిగంటలు నవంబర్ 07 ఎపిసోడ్!

4 weeks ago 2
ARTICLE AD

గుండె నిండా గుడి గంటలు నవంబర్ 07 ఎపిసోడ్ - Gunde Ninda Gudi Gantalu 2025 November 7th Episode

సుశీలమ్మ బర్త్ డే ఏర్పాట్లు ఘనంగా చేస్తారు సత్యం అండ్ ఫ్యామిలీ. ఇంటికి చేరుకున్న అమ్మమ్మకు హారతి ఇస్తానంటూ మీనా పళ్లెం తీసుకుని వస్తుంది. అతి వినయం ప్రదర్శించి నువ్వు మార్కులు కొట్టేద్దామని ప్లాన్ చేసుకుంటున్నావా అని ఆ హారతి పళ్లెంను రోహిణికి చేతికి ఇమ్మంటుంది. రోహిణి, శ్రుతి హారతి ఇస్తుండగా మీనా గురించి అడుగుతుంది సుశీలమ్మ, బాలు సెటైర్స్ వేస్తాడు.  శ్రుతి రమ్మని పిలవడంతో మీనా కూడా వెళుతుంది.అంతా కలసి శుభాకాంక్షలు చెబుతారు. ఆ తర్వాత కళ్లు మూసి మరీ మీనా లోపలకు తీసకెళ్లి..డెకరేషన్ మొత్తం చూపించి సర్ ప్రైజ్ చేస్తుంది. ఇదంతా నేనే చేయించానని ప్రభావతి గొప్పలు చెబుతుంది. అయితే ఎక్కడో వరదలు రావడం ఖాయం అని సెటైర్ వేస్తుంది సుశీలమ్మ. బాలు కూడా ప్రభావతి వైపు వెటకారంగా చూస్తాడు.

తన పుట్టినరోజు ఏర్పాట్లను చూసి సంతోషించిన సుశీలమ్మ...అందరకీ ఓ ఆఫర్ ఇస్తుంది. ఎవరైతే నా మనసుకి నచ్చిన బహుమతి ఇస్తారో వాళ్లకు నేను ఊహించని బహుమతి ఇస్తానంటుంది. అంతా అప్పుడే చర్చలు పెట్టుకుంటారు

సత్యం-ప్రభావతి

మా అత్తగారికోసం నేనే ఏదైనా సొంతంగా కొనిస్తాను అంటుంది ప్రభావతి.  నువ్వా..నిజంగానే చెబుతున్నావా అని సెటైర్ వేస్తాడు సత్యం

మనోజ్-రోహిణి

ఈసారి కూడా బాలుకే గిఫ్ట్ వెళుతుంది అంటుంది రోహిణి. మనం కూడా ట్రై చేయాలి ఆవిడ మనసుకి నచ్చిన గిఫ్ట్ ఇవ్వాలి అంటాడు మనోజ్

రవి-శ్రుతి

బామ్మకు నచ్చిన కేక్ తయారు చేస్తే ఎలా ఉంటుంది బ్యూటీ అని రవి అంటే..అయితే అదే ఫిక్సైపో పతి అంటుంది శ్రుతి..

బాలు-మీనా

బామ్మకి ఏం ఇష్టమో అని ఇంట్లో ఇప్పటికే అందరూ రకరకాల ఎత్తులేస్తుంటారు అని బాలు అంటే.. బామ్మకి ఏం ఇష్టమో అందరికన్నా మీకే ఎక్కువ తెలుసు అంటుంది మీనా.

బాలు చిన్నప్పటి నుంచీ సుశీలమ్మ దగ్గరే పెరిగాడు కాబట్టి ఆమె ఇష్టాయిష్టాలు తనకే బాగా తెలుస్తాయి. అంతా గొప్పకోసం, సుశీలమ్మను ఇంప్రెస్  చేసేందుకు ప్రయత్నిస్తే బాలు మీనా మాత్రం ఆమెను సంతోషపెట్టే గిఫ్ట్ ఇవ్వబోతున్నారన్నమాట. ఎలాగూ బాలు మీనా గెలుస్తారు.. కావాలనే సుశీలమ్మ వాళ్లను గెలిపించిందని సెటైర్స్ వేసే అవకాశం ఉంది.

ఇంత సందడిలో మీనా మెడలో వస్తువులు లేకపోవడం చూసి సుశీలమ్మ ఏమైందని అడిగితే.. బాలు కోపం వెళ్లగక్కే అవకాశం ఉంది. ప్రభావతి, మనోజ్ అక్కడి నుంచి తప్పించుకుంటారు. సత్యానికి మొత్తం తెలిశాక..ప్రభావతిని నిలదీస్తే అసలు విషయం బయటపడనుంది. ఈసారి మనోజ్ లెక్క తేల్చేయడం ఖాయం.. ప్రభావతి కూడా కాపాడలేదు. రోహిణి కూడా గట్టిగానే రియాక్టయ్యే ఛాన్సుంది...

తిరుమలలో ఉన్నది రాతి విగ్రహం కాదు.. సజీవంగా నిల్చున్న శ్రీ వేంకటేశ్వరుడు -  తిరుమలలో జరిగే సేవలేంటి? ఏ సేవలో ఏం చేస్తారు? ఏ సేవకు వెళితే మంచిది? ఈ వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Read Entire Article