Good News: రిజర్వేషన్ లేకుండా సూపర్ ఫాస్ట్ రైళ్లు !!

10 months ago 8
ARTICLE AD
Details of 10 New Unreserved Trains and Citiesభారతీయ రైల్వే శాఖ జనవరి 20 నుండి దేశవ్యాప్తంగా ప్రధాన నగరాలను కలుపుతూ పది కొత్త రిజర్వేషన్ లేని రైళ్లను ప్రారంభించింది. తక్కువ దూర ప్రయాణాలు చేసే సాధారణ ప్రజలకు తక్కువ ధరలో తక్షణ ప్రయాణ సౌకర్యం కల్పించడమే దీని ముఖ్య ఉద్దేశం. అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణం చేయాల్సి వచ్చినప్పుడు రిజర్వేషన్ లేని ప్రయాణం చాలా మందికి అనుకూలమైన ఎంపిక.
Read Entire Article