Gold Price : 10 గ్రాముల బంగారం ధర రూ. 88,500 .. సరికొత్త రికార్డులో పసిడి!

9 months ago 8
ARTICLE AD
Gold prices hit a new record in the national capital Delhi. The price of 10 grams of pure gold touched an all-time high of Rs. 88,500. సామాన్యులు కొనుగోలు చేయలేని స్థితిలో పసిడి పరుగులు పెడుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధర సరికొత్త రికార్డును నమోదు చేసింది. 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర ఏకంగా రూ. 88, 500 వద్ద జీవకాల గరిష్టానికి తాకింది. నిన్నటి ధరతో పోల్చితే రూ.2430 పెరిగింది.
Read Entire Article