Gannavaram : వల్లభనేని వంశీపై మరో కేసు నమోదు.. పోలీసులకు ఫిర్యాదు చేసిన హైకోర్టు లాయర్ భార్య!
9 months ago
7
ARTICLE AD
Gannavaram : వల్లభనేని వంశీ ఇప్పటికే పలు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఓ కేసులో న్యాయస్థానం రిమాండ్ విధించగా.. జైలులో ఉన్నారు. తాజాగా వంశీపై పోలీసులు మరో కేసు నమోదు చేశారు. హైకోర్టు లాయర్ భార్య ఫిర్యాదుతో.. వంశీపై భూ కబ్జా కేసు నమోదు అయ్యింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.