FSSAI కొత్త రూల్స్: హోటళ్లు, బేకరీలకు వార్నింగ్, ఫేమస్ బ్రాండ్లకు షాక్
4 months ago
11
ARTICLE AD
FSSAI bans staple pins in food packaging over safety issues and issues show-cause notices to 8 top brands including Emami for misleading health claims. లాభాల వేటలో పడి వినియోగదారుల ఆరోగ్యంతో ఆటలాడుకుంటున్న బ్రాండ్లపై కేంద్ర.. ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ (FSSAI) ఉక్కుపాదం మోపుతోంది