Formula E Race Case : ఫార్ములా-ఈ కార్‌ రేస్‌ కేసులో కీలక పరిణామం - కేటీఆర్ పై కేసు నమోదు చేసిన ఈడీ

11 months ago 7
ARTICLE AD
ఫార్ములా ఈ-కార్ రేస్ కేసులోకి ఈడీ ఎంట్రీ ఇచ్చింది. ఏసీబీ కేసు నమోదు ఆధారంగా.. ఈడీ కూడా కేసు నమోదు చేసింది. ఇందులో కేటీఆర్ తో పాటు అరవింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డి పేర్లను పేర్కొంది.
Read Entire Article