First GBS Case in Hyderabad: తెలంగాణలో తొలి గులియన్‌ బారే సిండ్రోమ్‌ కేసు నమోదు, ఓ మహిళకు జీబీఎస్ పాజిటివ్

10 months ago 8
ARTICLE AD
<p>Hyderabad News | హైదరాబాద్&zwnj;: గత కొన్ని రోజులుగా మహారాష్ట్రలో కలకలం రేపిన గులియన్&zwnj; బారే సిండ్రోమ్&zwnj; కేసులు తెలంగాణలో నమోదవుతున్నాయి. హైదరాబాద్&zwnj;లో గులియన్&zwnj; బారే సిండ్రోమ్&zwnj; (Guillain Barre Syndrome) కేసు నమోదైంది. సిద్దిపేట మండలానికి చెందిన మహిళకు జీబీఎస్&zwnj; పాజిటివ్ అని డాక్టర్లు నిర్ధారించారు. ప్రస్తుతం ఆ మహిళా పేషెంట్ ఓ ప్రైవేట్&zwnj; ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆమెకు వెంటిలేటర్&zwnj;పై చికిత్స చేస్తున్నట్లు సమాచారం. పొరుగురాష్ట్రం మహారాష్ట్రలో ఇదివరకే దాదాపు 120 మేర గులియన్ బారే సిండ్రోమ్ కేసులు నమోదు కావడం &nbsp;తెలిసిందే. ఈ జీబీఎస్ పాజిటివ్ గా తేలిన ముగ్గురు వ్యక్తులు పశ్చిమ బెంగాల్ లో ఇటీవల చనిపోవడంతో వైద్య నిపుణులు అలర్ట్ అయ్యారు.</p>
Read Entire Article