Prabhas's Fauzi Glimpse Chandrabose Role Trending : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పీరియాడికల్ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ 'ఫౌజీ' నుంచి బిగ్ ట్రీట్ వచ్చేసింది. ఈ మూవీలో ప్రభాస్ రోల్‌తో పాటు స్టోరీ ఎలా ఉండబోతుందోననే హింట్ ఇచ్చారు మేకర్స్. ప్రభాస్ బర్త్ డే రోజున డార్లింగ్ ఫ్యాన్స్‌కు బిగ్ సర్ప్రైజ్ ఇచ్చారు. ప్రస్తుతం యూట్యూబ్‌లో 'ఫౌజీ' గ్లింప్స్ ట్రెండ్ అవుతోంది.

ఇందులో చంద్రబోస్ పాత్రను AI సాయంతో క్రియేట్ చేసినట్లు సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది. కానీ, అందులో నిజం లేదు. 'ఫౌజీ' ఆ రోల్ కోసం మరాఠీ నటుడిని మేకర్స్ ఎంపిక చేశారు. ఆయనెవరంటే...

చంద్రబోస్‌గా మరాఠీ నటుడు

'ఫౌజీ'లో చంద్రబోస్‌గా మరాఠీ నటుడు 'సుబోధ్ బావే' (Subodh Bhave) నటించారు. నిజంగానే బోస్‌నే చూస్తున్నామా? అనేలా ఉన్న ఆయన లుక్ అదిరిపోయింది. అచ్చు గుద్దినట్లుగానే ఆ పాత్రలో ఒదిగిపోయారు. హిట్లర్‌తో మాటల సందర్భంలో ఆయన చెప్పిన డైలాగ్ వేరే లెవల్. 1990ల నుంచి నాటకాల్లో ప్రసిద్ధి చెందారు సుబోధ్.

నాటకాలతో తన జర్నీ ప్రారంభించిన సుబోధ్... 2002 నుంచి మరాఠీ, హిందీ సినిమాల్లో నటించారు. ఆయన కేవలం నటుడు మాత్రమే కాదు. రైటర్, డైరెక్టర్, నిర్మాతగానూ చేశారు. మలయాళం, కొంకణీ భాషల్లోనూ మూవీస్ చేశారు. 'కత్యర్ ఖల్జత్ గుసాలీ' మూవీతో డైరెక్టర్‌గా మారారు. 2015లో వచ్చిన 'లోకమాన్య : ఏక్ యుగపురుష్'లో బాలగంగాధర్ తిలక్ పాత్రలో నటించి మెప్పించారు. ఇప్పుడు 'ఫౌజీ' చంద్రబోస్‌ పాత్రలో మెప్పించేందుకు రెడీ అయ్యారు. ఈ రోల్ చేయడం తన అదృష్టమని అన్నారు.

View this post on Instagram

A post shared by सुबोध भावे(Subodh Bhave) (@subodhbhave)

Also Read : Idupu Kayitham Gadapa Song : నవ వధువుకు 'గడప' ఘన స్వాగతం - ప్రతీ అమ్మాయి మనుసును హత్తుకునే లిరిక్స్

1942 రెండో పంచ యుద్ధ కాలంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్, హిట్లర్‌ను మీట్ అయిన సందర్భంలో ప్రారంభమైన 'ఫౌజీ' గ్లింప్స్... ఇండియాస్ బిగ్గెస్ట్ సోల్జర్ గురించి ఇచ్చిన ఎలివేషన్‌తో వేరే లెవల్‌లో ఉంది. 'వన్ ఇండియన్, వన్ సోల్జర్, స్ట్రాటజిస్ట్ అండ్ స్పై. భగవద్గీతను ఉపయోగించి ఎవరూ బ్రేక్ చేయలేని కోడ్ క్రియేట్ చేసిన వారియర్. అతని పేరు ఎవరికీ తెలీదు. కానీ బ్రిటిషర్స్ 'ఫౌజీ' అని పిలుస్తారు. ప్రస్తుతం దేశాన్ని కాపాడే బాధ్యతలో కలకత్తాలో ఉన్నాడు.' అంటూ చంద్రబోస్ చెప్పిన డైలాగ్స్ నిజంగా గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి.

ఈ మూవీలో ప్రభాస్ సరసన ఇమాన్వీ హీరోయిన్‌గా పరిచయం కాబోతున్నారు. ఆమెకు ఇదే ఫస్ట్ మూవీ. అలాగే, అనుపమ్ ఖేర్, జయప్రద, మిథున్ చక్రవర్తి, చైత్ర జె ఆచార్, రాహుల్ రవీంద్రన్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ అందిస్తుండగా... మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. 2027, మార్చి 19న పాన్ ఇండియా స్థాయిలో 'ఫౌజీ' రిలీజ్ కానుంది.

Also Read : Salaar 2 Update : డార్లింగ్ ప్రభాస్‌ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ - సలార్ 2 షూటింగ్ ఎప్పుడంటే?

NOTE : మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ లేటెస్ట్ ఎపిసోడ్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.