Balaaditya's Family Emotional Drama O Chinna Prasna OTT Release Date Locked : కథా సుధలో భాగంగా ప్రతీ వారం ఓ సరికొత్త మూవీ ప్రముఖ తెలుగు ఓటీటీ 'ఈటీవీ విన్' (ETV win)లో స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. మధ్య తరగతి ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాస్‌తో పాటు యూత్ ఫుల్ ఎంటర్టైనర్ మూవీస్ కూడా అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు సరికొత్తగా మరో ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా ఓటీటీలోకి రానుంది.

ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?

యంగ్ హీరో బాలాదిత్య, 'మా ఊరి పొలిమేర' ఫ్రాంచైజీతో సూపర్ క్రేజ్ సంపాదించుకున్న రమ్య పొందూరి ప్రధాన పాత్రలో నటిస్తోన్న మూవీ 'ఓ చిన్న ప్రశ్న'. ఈ నెల 4 నుంచి ఈటీవీ విన్ (Etv Win)లో సినిమా స్ట్రీమింగ్ కానుంది. 'ఓ చిన్న ప్రశ్న. ఆత్మగౌరవం కోసం పెద్ద పోరాటం. గౌరవం, అన్యాయం, గళమెత్తే ధైర్యాన్ని కూడగట్టుకోవడం గురించి ఓ పవర్ ఫుల్ స్టోరీ.' అంటూ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు.

కె రాఘవేంద్ర రావు సమర్పణలో సతీశ్ వేగేశ్న ఈ మూవీకి దర్శకత్వం వహించారు. బాలాదిత్య, రమ్యలతో పాటు వారి కుమార్తెగా సహస్ర శ్రీ, రవి వర్మ, నలిని శ్రీనివాస్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు.

Also Read : Toxic OTT : టాక్సిక్ ఓటీటీ రిలీజ్ ఆలస్యం - నవంబర్ ఫస్ట్ వీక్‌లో వస్తుందా?... ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?

స్టోరీ ఏంటంటే

మధ్య తరగతి ఫ్యామిలీలో ఉండే చిన్న చిన్న ఇబ్బందులు... ఆత్మగౌరవం కోసం వారు పడే తపన వంటివే ప్రధానాంశాలుగా ఈ స్టోరీ రూపొందించినట్లు పోస్టర్‌ను బట్టి తెలుస్తోంది. భార్య, కూతురే ప్రపంచంగా బతికే ఓ వ్యక్తి ఆత్మ గౌరవం కోసం చేసిన పోరాటం... తనకు జరిగిన అన్యాయంపై ఎలా ఎదురు తిరిగాడు? అనేదే స్టోరీ. మరి ఆ చిన్న ప్రశ్న ఏంటి అనేది తెలియాలంటే సినిమా స్ట్రీమింగ్ అయ్యే వరకూ ఆగాల్సిందే.

View this post on Instagram

A post shared by ETV Win (@etvwin)

Also Read : Impure Movie : మా ఇంటి బంగారం ఇన్‌స్పిరేషన్‌తోనే ఇంప్యూర్ - డిఫరెంట్ స్టోరీతో కొత్త మూవీ... ప్రొడ్యూసర్‌, రైటర్‌గా వారాహి మల్లిపాముల

NOTE : మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ లేటెస్ట్ ఎపిసోడ్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.