EPFO reminds employers to file July ECR returns and deposit PF contributions by today, August 15, to ensure timely employee credits and avoid penalties. ప్రైవేట్, కార్పొరేట్ సంస్థల యజమానులు తమ వద్ద పనిచేసే ఉద్యోగుల పీఎఫ్ చందాను సకాలంలో జమ చేయడంతో పాటు ఈసీఆర్ దాఖలు చేయడానికి ఆగస్టు 15వ తేదీని ఆఖరి గడువుగా నిర్ణయించింది.