The CBT has decided to offer an interest rate of 8.25 percent on EPF deposits for the year 2024-25.EPF అనేది ఉద్యోగుల కోసం ఒక ముఖ్యమైన పొదుపు పథకం. ఇది ఉద్యోగుల భవిష్యత్తును సురక్షితంగా ఉంచడానికి సహాయపడుతుంది. తాజాగా ఈపీఎఫ్ డిపాజిట్లపై 2024-25 సంవత్సరానికి గానూ 8.25 శాతం వడ్డీ రేటును ఇవ్వాలని సీబీటీ నిర్ణయించింది. గత ఏడాది కూడా ఇదే వడ్డీ రేటును అందించింది.