Former Chief Election Commissioner Dr. SY Quraishi questions Indane Gas over eKYC failures on mobile apps and unresponsive toll-free helplines, highlighting senior citizen struggles. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎల్‌పీజీ గ్యాస్ 'ఈ-కేవైసీ' ప్రక్రియ సామాన్యులకే కాదు, దేశంలో అత్యున్నత పదవులు నిర్వహించిన ప్రముఖులకు కూడా తీవ్ర నరకం చూపిస్తోంది.