Arvind Kejriwal is set to launch a campaign against E20 petrol, while activist Tehseen Poonawalla plans to intensify the protest with a silent march and hunger strike in Delhi. ఈ20 పెట్రోల్‌కు వ్యతిరేకంగా ఆప్ అధినేత అరవింద్ కేజ్రివాల్ రేపు ఉద్యమం ప్రారంభించబోతున్నారు. మరోవైపు సామాజిక కార్యకర్త తెహసీన్ పూనావాలా ఢిల్లీలో నిశ్శబ్ద పాదయాత్ర, నిరాహార దీక్షతో నిరసనను తీవ్రతరం చేయబోతున్నారు.