Dharmendra Passed Away: బాలీవుడ్ లెజెండరీ హీరో ధర్మేంద్ర ఇకలేరు... ముంబైలో మృతి

3 weeks ago 2
ARTICLE AD
<p>Dharmendra Death News: బాలీవుడ్ 'హీ మ్యాన్' ధర్మేంద్ర ఇకలేరు. తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. నిన్న (సోమవారం, నవంబర్ 10) ధర్మేంద్ర మృతి చెందారు. ఆ విషయాన్ని ధర్మేంద్ర కుటుంబ సభ్యులు వెల్లడించారు. సుమారు ఆరు దశాబ్దాలకు పైగా భారతీయ ప్రేక్షకులను తనదైన నటనతో అలరించిన ఆయన... ముంబైలోని బీచ్ క్యాండీ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు.</p>
Read Entire Article