Daaku Maharaaj Collections: సగానికిపైగా పడిపోయిన డాకు మహారాజ్ కలెక్షన్స్- అయినా 70 కోట్లు- 50 శాతం బడ్జెట్ రికవరీ!

10 months ago 8
ARTICLE AD
Daaku Maharaaj Worldwide Box Office Collection Day 2: నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ డాకు మహారాజ్ బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్‌తో జోరు చూపిస్తోంది. తొలి రోజు 56 కోట్లు కలెక్ట్ చేసిన డాకు మహారాజ్ మూవీకి రెండు రోజుల్లో వరల్డ్ వైడ్‌గా వచ్చే కలెక్షన్స్‌పై లుక్కేద్దాం.
Read Entire Article