Coolie Song - Pooja Hegde: సూపర్‌ స్టార్‌తో బుట్ట బొమ్మ... రజనీ 'కూలి'లో పూజా హెగ్డే ఫస్ట్ లుక్ వచ్చేసింది

9 months ago 7
ARTICLE AD
<p>నో డౌట్... సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా అంటే అనిరుద్ రవిచందర్ బ్లాక్ బస్టర్ ఆల్బమ్ ఇస్తారు. సాంగ్స్ మీద స్పెషల్ కేర్ తీసుకుంటారు. మరి, ఆ పాటకు తగ్గట్టు ఓ అందాల భామ కూడా ఉండాలి కదా! అందుకే బుట్ట బొమ్మ పూజా హెగ్డే (Pooja Hegde)ను దించారు దర్శకుడు లోకేష్ కానగరాజ్. ఆవిడ లుక్ ఈ రోజు విడుదల చేశారు.&nbsp;</p> <p><strong>మీరు ఊహించింది కరెక్టే... పూజా హెగ్డే లుక్ ఇదిగో!</strong><br />రజనీకాంత్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న 'కూలీ' (Coolie Movie) సినిమాలో పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ చేస్తున్నారు. ఆ సంగతి ఈ రోజు అఫీషియల్&zwnj;గా చెప్పారు. అంతే కాదు... ఆవిడ లుక్ కూడా విడుదల చేశారు. ''మీరు అందరూ కరెక్టుగా ఊహించారు. 'కూలీ' సెట్స్ నుంచి పూజా హెగ్డే లుక్ ఇదిగో'' అని సన్ పిక్చర్స్ సంస్థ పేర్కొంది.</p>
Read Entire Article